జారుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జారు అనే క్రియా పదానికి నామవాచక రూపము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉదా: చేతి నుండి జారిపోవుట./ కాలు జారుట మొదలగునవి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
గళనము /చ్యవనము /చ్యుతి /దుసికిల్లు /పరిచ్యుతి
- సంబంధిత పదాలు
- జారిపోవు/ జారింది/ జారిపోయినది / జారిపోకుండా/ జాఱుట/గళనము /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేడే సోగ్గాడూ సోగ్గాడూ.... కట్టెతుపాకెత్తుకోని కట్ట మీడ నడుస్తుంటే కాలుజారి పడ్డాడె సోగ్గాడు....