జాబిలిబుడుతలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి. , బహు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నఖక్షతములు.
  2. గోరు గిచ్చులు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"నెలకూనలు చిట్టంటులు నెలవంకలు గోటిగీట్లు నెల పిల్లలు జా, బిలిబుడుతలు గోటి చెనకు, లలరె నఖక్షతములగును నమరనుతాంఘ్రీ." [ఆం.ని. 199పు. 288ప.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004