జాతేష్టిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

జాతపుత్రుఁడు ఇష్టి చేయవలయును అన్నట్లు. కొమరులు కలవాఁడు ఇష్టిచేయవలయు ననిన ఆచేయఁబడు నిష్ట్యాదులు కుమారుని క్షేమముకొఱకా లేక తండ్రిక్షేమము కొఱకా అని సందేహము కలుగ పుత్రసమవేతుఁడవు తండ్రిక్షేమముకొఱకే అని సమాధాన మొసఁగఁబడినది. "నహి చైత్రానుష్ఠితాగ్నిహోత్రజనిత మపూర్వం చైత్ర సమవేతం మైత్రం స్వర్గఫలభాగినం కర్తు ముత్సహతే పుత్రేష్టిపితృయజ్ఞన దేత త్స్యాత్‌| న తత్రాప్యతిశయస్య పుత్రాదిసమవేతత్వే నైవాభ్యుపగమాత్‌."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>