వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం./ నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉదా: కొంచెము పక్కకు జరుగు (క్రియ) అతనికి జరుగు బాటు సరిగా లేదు (నామవాచకము]]

  1. సంభవించు
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము జరిగాను జరిగాము
మధ్యమ పురుష: నీవు / మీరు జరిగావు జరిగారు
ప్రథమ పురుష పు. : అతను / వారు జరిగాడు జరిగారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు జరిగింది జరిగారు

/ జరుగుబాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

...ముట్లూరు గ్రామంలో పోలింగ్‌ గురువారం నాడు కాక శుక్రవారం నాడు జరుగుతుందని... ప్రకటించారు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జరుగు&oldid=954647" నుండి వెలికితీశారు