వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అ.క్రి .

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1.ఱొమ్ముతో ప్రాఁకు; 2. జాఱు; 3. జీవనము నడచు; 4. ప్రవర్తిల్లు. 5. కడచు; 6. ఉఱుకు; 7. పోవు;

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "నినుఁజదివింపకున్న జరగదె మాకున్‌." స్వా. ౫, ఆ.
  2. ప్రవర్తిల్లు."క. సజ్జననుత దమయంతి యనఁగ జరగిన దానన్‌." భార. ఆర. ౨, ఆ.
  3. . కడచు;"వ. కల్పంబు లతిక్రమించి మన్వంతరంబులు జరగి యుగంబులు సరికడచి వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండ." భీ. ౧, ఆ.
  4. పోవు;"ఎ, గీ. మెలత మొగులుపిఱిఁది మెఱుఁగుఁ దీఁగెయుఁబోలె, జలదవర్ణు వెనుక జరగునపుడు." భాగ. ౮, స్కం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=జరగు&oldid=882927" నుండి వెలికితీశారు