వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అవతారం ఎత్తిన రోజు.
  2. దేవతల రాజైన ఇంద్రుని కుమార్తె మరియు శుక్రాచార్యుని భార్య.
  3. తెలుగువారి ఒక ఇంటిపేరు.
  4. తెలుగువారి ఒక మహిళల పేరు.
  5. ఒక తెలుగు అమ్మాయి పేరు./ఉత్సవం
సావిత్రి, సురస....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పుట్టినరోజు
  2. జన్మదినము
సంబంధిత పదాలు
  1. గాంధిజయంతి
  2. నెహ్రుజయంతి
వ్యతిరేక పదాలు
  1. వర్ధంతి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ప్రతి సంవత్సరం డిసెంబరు మాసం 25వ తేదీన జరుపుకొనే క్రీస్తు జయంతి (జన్మదినం) పండుగ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=జయంతి&oldid=954638" నుండి వెలికితీశారు