వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పుట్టుట/ జన్మమెత్తడము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము జన్మించాను జన్మించాము
మధ్యమ పురుష: నీవు / మీరు జన్మించావు జన్మించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు జన్మించాడు జన్మించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు జన్మించింది జన్మించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: జన్మమెత్తితిరా...... అనుబవించితిరా... బ్రతుకు సమరంలో .......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=జన్మించు&oldid=954622" నుండి వెలికితీశారు