జగముకన్ను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ద్వ. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సూర్యుఁడు, జగచ్చక్షువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గీ. ఇరులుగొంగ తమ్మివిరిఁబోఁడివగకాఁడు, చదలు మానికంబు జగముకన్ను, వేఁడివేలుపివము వేఁటాడుపోటరి, ప్రొద్దు తూర్పుమలను బొడమెనపుడు." నీలా. ౩, ఆ.