వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ది పురుషోత్తమ (విష్ణు) క్షేత్రము. కృష్ణుని నిర్యాణమునకు పిమ్మట ఆయన దేహమును దహనము చేయుచు ఉండగా సముద్రము పొంగి ద్వారకా పట్టణమును ముంచెను. అప్పుడు ఆదేహము సంపూర్ణదగ్ధము కాక సముద్రమునందు కొట్టుకొనిపోవుచు ఉండగా దానిని కొందఱు భక్తులు దారువునందు సంపుటముచేసి ఇచట స్థాపించిరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>