1. అక్కా చెల్లెలు
  2. అండ దండ
  3. అడపా దడపా
  4. అందము చందము
  5. అదురు బెదురు
  6. అన్యము పుణ్యము
  7. అప్పు సప్పు
  8. ఇరుగు పొరుగు
  9. అవ్వదమ్ములు
  10. వియ్యము కయ్యము
  11. అభం శుభం
  12. అల్లరి చిల్లరి
  13. అవాకులు చవాకులు
  14. ఆకలి దప్పులు
  15. ఆకు వక్కలు
  16. ఆకులు అలములు
  17. ఆట పాట
  18. ఆటూ పోటూ
  19. ఆదరా బాదరా
  20. ఆలు మగలు
  21. ఇంచి మించు
  22. ఇంపు సొంపు
  23. ఇల్లు ఇల్లాలు
  24. ఇల్లు వాకిలి
  25. ఈడు జోడు
  26. ఉప్పు సప్పు
  27. ఉప్పు పప్పు
  28. ఉమా మహేస్వరులు
  29. ఉలుకు పలుకు
  30. ఊరు పేరు
  31. ఊరు వాడా
  32. ఎండ వాన
  33. ఎడా పెడా
  34. ఎడముఖము పెడముఖము
  35. ఎగుడు దిగుడు
  36. ఎదుగు బొదుగు
  37. ఎదురెదురు
  38. ఒదినా మరదళ్ళు
  39. కట్న కానుకలు
  40. కలసి మెలిసి
  41. కలిమి లేమి
  42. కల్లా కపటము
  43. కష్ట సుఖాలు
  44. కాయగూరల
  45. కావడి కుండలు
  46. కుడి ఎడమలు
  47. కులమతాలు
  48. కూడూ గుడ్డా
  49. కూలీ నాలీ
  50. కోపతాపాలు
  51. గడ బిడ
  52. గురు శిష్యులు
  53. గొడ్డు గోదా
  54. చదువు సంధ్య
  55. చీకటి వెలుగులు
  56. చాటు మాటు
  57. చిందర వందర
  58. చిట పట
  59. చిలక గోరింక
  60. చీకూ చింత
  61. చీటికీ మాటికీ
  62. చెట్టు చేమ
  63. చెట్టు పుట్ట
  64. చేదోడు వాదోడు
  65. చీకు చింత
  66. జంకు గొంకు
  67. తప్పు ఒప్పులు
  68. తల్లి తండ్రులు
  69. తళుకు బెళుకు
  70. తారు మారు
  71. తిండీ తిప్పలు
  72. తికమక
  73. తోడు నీడ
  74. తీపి కారము
  75. ధన ధాన్యాలు
  76. ధూప దీపములు
  77. పండ్లు ఫలములు
  78. పరువు ప్రతిష్టలు
  79. పసుపు కుంకుమలు
  80. పాడి పంటలు
  81. పాప పుణ్యాలు
  82. పాలూ నీళ్ళు
  83. పురుగు పుట్ర
  84. పూలు పండ్లు
  85. పెండ్లీ పేరంటము
  86. పెంళ్ళీ పెటాకులు
  87. పెట్టే బేడా
  88. పేరు ప్రతిష్టలు
  89. బాగోగులు
  90. బేరసారాలు
  91. భయ భక్తులు
  92. భోగ భాగ్యాలు
  93. మంచి చెడ్డలు
  94. మాటా మంతీ
  95. ముందూ వెనుకా
  96. రాజు రాణి
  97. రామ లక్ష్మణులు
  98. రూపు రేఖలు
  99. రేయింబవళ్ళు
  100. లవకుశులు
  101. వెండిబంగారాలు
  102. వేళా పాళా
  103. వేష భాషా
  104. శ్రద్ధాభక్తులు
  105. శ్రద్ధాసక్తులు
  106. సందుగొందులు
  107. సిగ్గు ఎగ్గు
  108. సీతా రాములు
  109. సుఖదుఃఖాలు
  110. సూర్యచంద్రులు
  111. హరిహరులు
  112. బ్రహ్మరుద్రులు