జంగందేవర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జంగం అనేది ఒక కులం. వారిలో శివస్తుతి చేస్తూ పల్లెల్లో తిరిగే వారిని జంగం దేవర అంటారు. వీరు బుజాన కావడి లేదా జోలె ధరించి, కాషాయవస్త్రాలు ధరించి., ఒక చేతిలో శంఖం, మరో చేతిలో గంట ధరిచిం వీదుల్లో తిరుగుతూ ఎక్కువగా శివ నామ సంకీర్థనలు పాడుతుంటారు. ముఖ్యంగా వీరు శివ భక్తులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు