జంగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంగ, కాలు కొలఁది వేసిన అడుగు కొలత ...శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- పిక్క : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
చిఱుతొడ, జం(గ)(ఘ), జంఘిక, పిండకము, పిండి, పిచండిక, ప్రసృత, ప్రేష్ఠ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1.పిక్క; "సీ. లలితచందనలేపకలిత సుందరవళీ సౌపానముల జంగఁజూఁపియెక్కు." పు. ౧, ఆ. 2.2. దాఁటు* . "జలధి లంఘనునందు జంగయెఱిఁగి." కా. ౫, ఆ.