ఛలము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- 1. నెపము;
- 2. వెనుదీయుట;
- 3. ఒక యభిప్రాయముతో చెప్పిన పదమునకు మఱియొక యభిప్రాయముచేసికొని యుత్తరము చెప్పుట. (ఇది వాదదోషములలో నొకటి.)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు