చొప్పదంటు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వి
వ్యుత్పత్తి
బహువచనం
చొప్పదంటులు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. జొన్న, సజ్జ మొదలగు వాటి కాండభాగము. (ఎండినది)
  2. పనికి మాలిన. [అనంతపురం] / చొప్పదంటు ప్రశ్నలు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక జాతీయంలో == " చొప్పదంటు ప్రశ్నలు వేయద్దండిరా పిల్లలూ "

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>