చొక్కాటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వై. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మిక్కిలి స్వచ్ఛమైనది. చొక్కారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"మ. బలుకెంపుం జిగికెంపురా మొగసరిన్ బల్‌ఱెక్కడాల్ పచ్చని, చ్చలపుంబట్టుమెఱుంగు పల్లమున నెంచన్ మించుబల్వన్నెక్రొం, దళుకుం గంఠపురేక పెన్ సరిపెనన్ బాగైన చొక్కాటపుం, బలుకుం దత్తడినెక్కి దర్పకుఁడు దర్పంబేర్పడన్ దాఁకినన్." చంద్రా. ౩, ఆ. (వృత్తియందు అంత్యోపాంత్య వర్ణములకు లోపము.)