చొంగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చిన్న పిల్లలకు నోటి నుండు కారు ద్రవమును చొంగ అని అంటారు. ఉదా: వాడు చొంగ కారుస్తున్నాడు.
- 1. గంజాయి పీల్చు మట్టిగొట్టము; చిలుము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
చొల్లు, ద్రావిక, నొచ్చిళ్లు, లాల,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు