చైతన్యరక్షణ
(చైతన్య రక్షణ నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మనుజులపైన జంతువులపైన సూక్ష్మజీవులు, వైరసులు ( విషజీవాంశములు ) దాడిచేసినపుడు లేక మనుజులకు, జంతువులకు టీకాలు వేసినపుడు రోగకారకాలైన ప్రతిజనకాలకు శరీరమే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఆ రోగములకు రక్షణ కల్పిస్తే అది చైతన్య రక్షణ అవుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మనుజులకు కోవిడ్ టీకాలు వేసినపుడు వారికి ఆ వ్యాధికి చైతన్య రక్షణ కలుగుతుంది.