చే బియ్యం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దంచగా తయారైన బియ్యం-ఇంకా పొట్టు ఉంటుంది. చేరుడు బియ్యం
- చేరుడు బియ్యము, తవుడు పోని యెఱ్ఱపొరగల బియ్యము. [బ్రౌన్]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చేబియ్యపన్నము చెల్లకున్నది." [శ్రీరా.అ. (జా)]