వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దృతాంతావ్యయము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • చేతన్+చేతన్=ఒకరికొకరుచేతిమీదిగా
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"శా. చేసేతం బృథివీశులందుకొనఁ గాశీసింధుతోయంబులం, జేసెన్‌ మజ్జనమున్‌." నిర్వ. ౧, ఆ.

(ఈ యర్థమునందొకానొక కవి చేచే అని ప్రయోగించియున్నాఁడు. "చెలువల్‌ కొందఱు హేమకుంభములతోఁ జేచే నొసంగన్‌." పా. ౨, ఆ.)

క. చేసెనఘము తత్ఫలముం, జేసేతం గుడిచెఁగాని, శిశువునెడను నా, చేసిన క్రౌర్యములేదేఁ, జేసితి మాఱొఁడుకీడు చెందదు నన్నున్‌." సం. "ఇచ్ఛయేహకృతం పాపం సద్యస్తం చోపసర్పతి." భార. శాం. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేసేత&oldid=891305" నుండి వెలికితీశారు