వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చేరుకోవాలి. ఉదా: మనం తొందరగా అక్కడికి చేరుకోవాలి.....

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము: ఓ....ఓ... హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (2) హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ!.....హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2) వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి............

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చేరాలి&oldid=891231" నుండి వెలికితీశారు