చేపుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆవులు మొదలగు పాలిచ్చే పశువులు వాటి దూడలు పాలు త్రాగుటకు పాలను తన పొదుగులోనికి వదుల్తాయి. ఆ స్థితిని చేపుడు అని అంటారు. చేపు వదిలింది అని అంటుంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు