చేకట్టుకుండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఇతరుల చేతులను స్తంభింపఁ జేయు దండ.
2. చేతికి పెట్టుకొను ఒక రకమైన కడియాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వాకట్టు వదినికె చేకట్టు మండలు కరకాండ మధ్యభాగము దొడఁగి." [శృం.శా.-1-113]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004