చెఱువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వర్షపు నీరును వూరిచివరలోని పల్లపు ప్రాంతంలో నిలువ చేయునది.=తటాకము; ఈ నీటిని వ్యసాయనికి,గ్రామ ప్రజల త్రాగు అవసరాలకు వినియోగిస్తారు. దొరువు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: తెప్పలుగ చెఱువు నిండిన కప్పలు పది వేలు చేఱు గదరా సుమతీ....
- మలయానిలంబు మలయు పలుచని ఠావులకు వలయుఁ జెరువులు సెరివి