వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణ నామవాచకము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఎదైనను నాశనము(నష్టము)కల్గించువాడు= నాశకుడు/నాశకురాలు
  • పనికిమాలినవాడు, నాశకుడు, నాశకురాలు. ---బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
  • నాశకుఁడు, నాశకురాలు. --- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. అఱిమించి చొచ్చినిల్లటు, చెఱచితివిఁక బుట్టినిల్లు చెఱచెదనని యే, పఱతెంచితి రెండిండ్లకు, జెఱపనచేటవయి తేమి చేసెడి దనుచున్‌." జై. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చెఱపనచేట&oldid=890770" నుండి వెలికితీశారు