చెరలాటకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ద్వ. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చెరలాడుట, విహారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చెరలాట, చెరలాటము, చెర్లాటము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"రగడ. అలముకొని పెంటిఁజెరలాటములుఁ గూటములుఁ, జలిపె నహిపక్షిమృగఝాటములుఁ గీటములు." రాఘ. ౨, ఆ.