చెదలగొండి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
  • చెదలు [చెదపురుగులు] + గొండి [శత్రువు]

అర్థ వివరణ

<small>మార్చు</small>

చెదపురుగులను ఇష్టంగా తినే ఒక నక్కవంటి జంతువు. ఇది నిజానికి దుమ్ములగొండి లేక గాడిదపులి జాతికి చెందిన ప్రాణ, కాకుంటే ఇతర దుమ్ములగొండ్ల వలె ఇది మాంసాహారి కాదు. ఇది కేవలం కీటకాహారి. దీని జీవశాస్త్రీయ నామం: Proteles cristatus (ప్రొతేలెస్ క్రిస్తాతుస్)

నానార్థాలు
  • చెదలనక్క
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

చెదలగొండి, లేదా చెదలనక్క, అనేది తూర్పు-దక్షిణ ఆఫ్రికా దేశాలయందు కనబడు దుమ్ములగొండి-వంటి జంతువు. ఇది కేవలం చీమలు, చెదపురుగులు వంటి చిన్నచిన్న పురుగులను మాత్రమే తిని జీవిస్తుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>