చెట్టాపట్టా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చేతులు చేతులు కలుపుకొని బుజం బుజం కలుపుకొని, చేతులు చేతులు కట్టుకొని, పట్టకొని. ఉదా: వారిరువు చట్టపట్టాలేసుకుని బాగా తిరుగుతున్నారే?.... అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: చెట్టాపట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరువిడుతుంటే... చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయీ....