చెంగుచెంగు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
సంతోషంతో ఎగిరి గంతు వేయడము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: చెంగుచెంగున గంతులు వేయండి .....ఓ జాతి వన్నె బుజ్జాయిల్లారా చెంగుచెంగున గంతులు వేయండి.