చూచాయగా చెప్పు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

జరగబోయే దాన్ని గురించి సూచన మాత్రంగా తెలియజేయు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

...తనను కలుసుకున్న ప్రతిపక్ష నాయకుల ప్రతినిధి బృందానికి చూచాయగా చెప్పనే చెప్పారు. (ఆం.ప్ర. 22-4-89)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995