చుచుందరీసర్పన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

చుంచెలుకను పట్టుకొనిన పామువలె. పాము పట్టుకొనిన తరువాతగాని అది చుంచెలుక అని తెలిసికొన నేఱదు. చుంచెలుక అనిన పామునకు గిట్టదు. పైగా, అట్లు పట్టుకొని దానిని విడచిపెట్టిన పాముకు కండ్లు పోవునట. అందుకు వెఱచి తినిన పిచ్చియెక్కి పామునకు ప్రాణహాని సంభవించునట. అట్టి సమయమున పాము చేయవలసిన దేమి? ముందు నుయ్యి, వెనుక గొయ్యి; ఎగదీసిన ఆత్మహత్య, దిగదీసిన గోహత్య వంటి స్థలములయందు ఈన్యాయము ప్రవర్తించును. దశరథుఁడు అసత్యమునకు పాల్పడి కైక మాట త్రోసివేయవలెనా? రాముని అరణ్యమునకు పంపివేయవలెనా?

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>