చుంచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఎలుక లాంటి ప్రాణి. ఆకారంలో ఇంచుమించు ఎలుక లాగ వున్నా.... మిగతా పద్దతులు భిన్నంగా వుంటాయి. దీన్ని చుంచెలుక అని కూడ అంటారు. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. ఎలుకలు లాగ గుంపులుగా వుండవు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చిన్న పిల్లలను తెట్టేటప్పుడు పోవే చుంచెలుక మొఖందానా.... అని తిడుతారు./చుంచెలుక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చుంచు మొహం