చీలయెముక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చీల (సీల) వలె ఇతర ఎముకల నడిమి ఉండు పుఱ్ఱె క్రిందిభాగములోని ఎముక
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కీలాస్థి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పుఱ్ఱె క్రింది భాగములో ముందువైపు శీతాకోకచిలుక ఆకారములో చీలయెముక ఉంటుంది.