చీము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రక్తములో మృతిచెందిన తెల్లరక్తకణములసముదాయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చీముపట్టింది. వానికి చీము నెత్తురు లేదు. =
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు చీము నెత్తురు లేని వాడు