వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దృతాంతావ్యయము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

3 మాటిమాటికి/ అనవసరంగా.... ఉదా: చీటికిమాటికి బడిమానేయవద్దు..

  1. దేశ్య అవ్యయము =మాటిమాటికి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

3 ఒక పాటలో పద ప్రయోగము: చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడా....... 3 "ఉ. చీటికిమాటికిం దెసలు చిల్లులువోవఁగఁ జేసె హేషలన్‌." కాశీ. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>