చినుకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
వాన చినుకు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో " చిట పట చినుకులు పడుతు వుంటే చెలికాడె నా సరసన వుంటే........."
- వృష్ణివీరుఁడు డిభకుని విల్లుదునిమె, నర్ధచంద్ర బాణంబున నతఁడు వేఱ, వింట నిశితక్షురప్రంబు వెలయఁ దొడిగి, సినివరుని నోర నెత్తురు చినుకనేసె
- లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్ చినుకన్
- మేఘంబులు నెత్తురు సినికెడు