వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వి
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

చిత్రమైన హింస చిత్రహింస./మనసుకు గాని, శరీరానికి గాని కలిగించే తీవ్రమైన బాధ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

రెండేళ్ల నుండి కట్నం కోసం అత్త పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>