చిత్రకవిత్వము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
చిత్రమైన కవిత్వము.
అర్థ వివరణ
<small>మార్చు</small>బంధములు మొ|| వానితో కూడిన కవిత్వము
- ఒక ఛందోలక్షణము కల పద్యమునందు మరియొక ఛందోలక్షణముకల పద్యమును ఇమిడ్చి వ్రాయు కవిత్వము.
- చక్రము, ఖడ్గము, రథము మొదలగు వాని యాకృతులుగ పద్యములు వ్రాయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కవిత్వము నాలుగు విధములు:- ఆశుకవిత్వము, బంధకవిత్వము, గర్భకవిత్వము, చిత్రకవిత్వము.
- వ్యతిరేక పదాలు