చిట్టుడుకునీళ్ళు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అన్నం సగం వుడికినంత అందులోనుండి వార్చిన నీళ్ళను చిట్టుడుకు నీళ్ళు అని అంటారు. ఇవి తాగటానికి రుచిగాను వుంటాయి.... పైగా మంచి బలవర్థకం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>