చిట్టకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. శృంగారచేష్ట= "ఉ. ఇంతులు కూడి చిట్టకము లిట్లొనరింపగ నించుకేనియున్, వింతతెఱంగు లేక ధరణీధరముంబలెనున్న యాదృఢ, స్వాంతుని జూచిఱాపతిమ చక్కిలిగింతలు వోలెగంటిరే, యెంతయు రిత్తవోయె మనయిందఱచేష్టలు నంచు నవ్వుచున్." పర. ౩, ఆ.
- 2. లీల = "క. నీకొడుకునీక యిచ్చితి, గైకొనుము విరించి చిట్టకాలకులోనై, నాకుఁ బగయగుట నంగము, లేకున్నాడతఁడు కొఱఁతలే దతనిపయిన్." ఉ, హరి. ౨, ఆ.
- 3. కపటము . "చిట్టకంపు ద్రాగుడుగని సన్నలన్నగిరి." ఆము. ౨, ఆ. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- విశేష్యము1. శృంగారచేష్ట.2. లీల.3. కపటము.రూ. చీటకము. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. శృంగారచేష్ట= "ఉ. ఇంతులు కూడి చిట్టకము లిట్లొనరింపగ నించుకేనియున్, వింతతెఱంగు లేక ధరణీధరముంబలెనున్న యాదృఢ, స్వాంతుని జూచిఱాపతిమ చక్కిలిగింతలు వోలెగంటిరే, యెంతయు రిత్తవోయె మనయిందఱచేష్టలు నంచు నవ్వుచున్." పర. ౩, ఆ.
- 2. లీల = "క. నీకొడుకునీక యిచ్చితి, గైకొనుము విరించి చిట్టకాలకులోనై, నాకుఁ బగయగుట నంగము, లేకున్నాడతఁడు కొఱఁతలే దతనిపయిన్." ఉ, హరి. ౨, ఆ.
- 3. కపటము . "చిట్టకంపు ద్రాగుడుగని సన్నలన్నగిరి." ఆము. ౨, ఆ.