చిటితాళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము/మి. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మ్రానితోఁజేసిన తాళ విశేషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. చిటితాళములు చంకపుటిక నొక్కొకమాటు గతిరయమ్మునఁ దాఁకి కలసి మొరయ." ఆము. ౬, ఆ.