చిటపొట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఈర్ష్యచేగలిగెడు స్త్రీయొక్క కోపము;
- చినుకులు పడుటయందగు ధ్వన్యనుకరణము;
- కాయలు రాలుట యందగు ధ్వన్యనుకరణము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. కుటిలకటాక్షవీక్షణముఁ గోమల నూత్నకపోల రాగమున్, జటుల సమంచితభ్రుకుటి సంవలనంబును జూచు వేడుకన్, చిటపొటరేచె రాజు సరసీరుహనేత్రకు గామకేళికిన్, గటువులు కాని మానముల కావె ప్రదీపనసిద్ధి హేతువుల్." నై. ౮, ఆ.
- "క. అటమున్ను మొగులు బలియుచుఁ, జిటపొటమని పాటపాటఁ జినుకులువడఁజొ, చ్చుట యాదిగాఁగఁ దన పెని, మిటి తడియనొయని సుగాత్రి మిగుల వగపుతోన్." కళా. ౪, ఆ.
- "ద్వి. చిమిడికాయలు నేలఁ జిటపొట రాల." హరిశ్చ. ౧, భా.