వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ., వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

దొరికిన అని అర్థము. తగులుకొన్న అని అర్థము; ఉదా: ఆ పావురములు వలలో చిక్కుకున్నాయి./ఊసరము

నానార్థాలు

బక్కచిక్కిన

సంబంధిత పదాలు

దొరికిన, వలలో చిక్కిన కుందేలు, / చిక్కింది

వ్యతిరేక పదాలు

బలిసిన/(2) తప్పించుకొన్న

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక సామెతలో పద ప్రయోగము: చక్కనమ్మ చిక్కినా అందమే
  2. తిండిలేక ఆపిల్లవాడు చిక్కి పోయాడు/ = బలహీనపడ్డాడు
  • ఎమ్ముకలు మాత్రము శరీరమందున్నవాఁడు, మిక్కిలి చిక్కిన శరీరము గలవాఁడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చిక్కిన&oldid=887701" నుండి వెలికితీశారు