చింతామణిం పరిత్యజ్య కాచమణిగ్రహణన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చింతామణిని వదలిపెట్టి గాజుచిప్పను గ్రహించినట్లు. [బ్రహ్మజ్ఞానాన్ని వదలిపెట్టి సాంసారికసుఖాలకు అఱ్ఱులు చాచడం.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు