చింతచిరుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లేత చింతాకు. దీనితో పచ్చడి చేయ వచ్చు. పప్పులోవేయవచ్చు. చాల రుచిగా వుంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒకపాటలో పద ప్రయోగము: ........ చింత చిగురు పుల్లగున్నాదోయ్ నాసామి రంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్.........