చావుజంపులు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ప్రాణావస్థ, ప్రయాస.
- ఎక్కువ ఇబ్బంది, కష్టము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "మా పని చావుజంపులైంది."
- "ఇంట్లో పని చావుజంపులుగా ఉన్నది." (నె)