చాగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పోవు
- ప్రవర్తిల్లు;
- యత్నించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పోవు; "మ. శమితక్షత్రకళత్ర నేత్రజలవర్షావేళ నీకీర్తిహం, సము క్రౌంచస్ఫుటతావకాంబక సుషిం జాగంగ." ఆము. ౪, ఆ.
- ప్రవర్తిల్లు; "సీ. అంతరాయము లేక హయము వచ్చుటయెట్లు సత్క్రియ యాగంబు చాగుటెట్లు." జై. ౧, ఆ.
- యత్నించు. "రగడ. మానుమానునుఁ బోఁక బోదెలమఱు వెమరు వేశ్మస్థలంబగు., జానజాననగు ననలుగోయఁగఁ జాగిజాగిపుడే ఫలంబగు." రుక్మి. ౩,