చాగిలబడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దండాకారముగా నేలకు వ్రాలు, సాష్టాంగపడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"దవ్వులనె సాగిలబడి యిట్లనియె మోడ్పుగేల్గవతోడన్." [అచ్చ.రా.-6-47]