చాకిరి
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగము
హిందీ విశేష్యము
- వ్యుత్పత్తి
హింది
- బహువచనం
అర్ధ వివరణసవరించు
- నీచమైన పని
- ఇష్టంలేకుండా ఎక్కువ పని చేయడం
- లాభంలేని పని
- పని
- నీచమైన పని.
పదాలుసవరించు
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
- పద్యగ్రంథాల నుండి
- వచనగ్రంథాల నుండి
- వాడుకభాష నుండి
ఈ చాకిరి చేయలేక చచ్చిపోతున్నాను.