పని చేస్తున్న చాకలి వాళ్ళు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • చాకలివాళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మురికి బట్టలు ఉతికి శుభ్రం చేయడం,ఇస్తీ చేయడం మొదలైన పని చేసేవాడు చాకలి .

నానార్థాలు
  1. రేవడు
  2. మడేల్
సంబంధిత పదాలు
  1. చాకిరేవు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"చదువుకున్న వాడి కన్నా చాకలి మిన్న" అని ఒక సామెత.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చాకలి&oldid=954204" నుండి వెలికితీశారు