వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మల్లబంధవిశేషాలు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 అంజమెడపట్టు, ఉడాయింపు, ఉపతాయి, ఉపారము, ఊరూణింపు, ఏకస్వరము, ఔబలము, కందనము, కదలుమొన, కరాతు, గరవడము, గళకత్తెర, ఛ(డి)(లి)కి, చాంగణ, చాటడుగు, మొన, చా(ళె)(ళియ)ము, జేబ, ఝంపు, ఝాటు, ఝాటుధాణు, డాగిని, డొక్కరము, ధాణుదారు, తొట్టు, తోరహత్తము, నయనపారువ, నెఱమీటుమొన, పట్టిసము, పదఖండనము, పదగళాల్తి, పల్లటీ, పాదనివారణము, పాపపుమొన, పొదలికదండ, బరిపోటు, బలిబడు, బి(త్త)(త్తి)రి, బొంకింపు, ముఖచాళిక, మొగచాళి, రాటము, రాటవము, లాగు, వింగలింపు, వింటాలము, విన్ననువు, విన్నాణము, విష్ణుచక్రము, విస్సంది, వెలిబిత్తరి, వైసర, సందుసీసము, సుమసీసము, సరితాళింపుమొన, సరిబిత్తరము, సర్పాంకుశము, సీసకము, సీసము, సురాటము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చాంగణ&oldid=964397" నుండి వెలికితీశారు